Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఎమ్‌డీ కంప్యూట్‌ మార్కెట్ అంచనా

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 25, 2026 10:37 AM జాతీయంబిజినెస్
ఏఎమ్‌డీ కంప్యూట్‌ మార్కెట్ అంచనా - Udayam
అన్ని రంగాల్లో ఏఐ వినియోగం పెరుగుతుండటంతో 2030 కల్లా కంప్యూట్‌ మౌలిక వసతుల మార్కెట్ 2 లక్షల కోట్ల డాలర్లకు చేరొచ్చని ఏఎమ్‌డీ అంచనా వేసింది. వార్షిక సమిట్‌లో సంస్థ తన 'హీలియోస్‌'ను ఆవిష్కరించింది. చాట్‌బాట్‌ల నుంచి ఏజెంటిక్‌ ఏఐ యుగంలోకి అడుగుపెడుతున్నామని ఏఎండీ ఛైర్మన్‌ లిసా సు తెలిపారు. సర్వర్ సీపీయూ మార్కెట్ 2030 కల్లా 200 బి. డాలర్లకు చేరొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...