Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘అంబాస్‌ రివెంజ్‌’ టీజర్‌ విడుదల

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 10:07 AM జాతీయంవినోదం
‘అంబాస్‌ రివెంజ్‌’ టీజర్‌ విడుదల - Udayam
ఏఐ సాంకేతికతతో రూపొందుతున్న ‘అంబాస్‌ రివెంజ్‌’ టీజర్‌ విడుదలైంది. జైవర్ధన్ మేడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మహాభారతంలోని అంబ ప్రతీకారం ఆధారంగా తెరకెక్కుతోంది. శిఖండి పాత్రతో అంబ కథను చెబుతున్నామని దర్శకుడు తెలిపారు. సినిమాలోని ప్రముఖ పాత్రలను పరిచయం చేయడానికే టీజర్‌ను విడుదల చేశామని, త్వరలో ట్రైలర్‌ను తీసుకొస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...