Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంథ్రోపిక్‌ ఏఐ మోడళ్ల నిలిపివేత వెనుక అమెజాన్‌ హస్తం!

Follow Udayam on Google
Sonal Jun 14, 2026 2:51 PM జాతీయంబిజినెస్
ఆంథ్రోపిక్‌ ఏఐ మోడళ్ల నిలిపివేత వెనుక అమెజాన్‌ హస్తం! - Udayam
కృత్రిమ మేధ సంస్థ ఆంథ్రోపిక్‌ తన కొత్త ఏఐ మోడళ్లు ‘ఫ్యాబిల్‌ 5’, ‘మిథోస్‌ 5’ సేవలను పూర్తిగా నిలిపివేసింది. దీని వెనుక అమెజాన్ పరిశోధకుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మోడళ్లలోని భద్రతా లోపాలను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే ముప్పుందని వారు గుర్తించారు. దీంతో విదేశీయులు వీటిని వాడకుండా అమెరికా ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ భద్రతా ఆందోళనల నేపథ్యంలో యూజర్లందరికీ ఆయా ఏఐ మోడళ్ల సేవలను నిలిపివేస్తున్నట్లు ఆంథ్రోపిక్ సంస్థ ప్రకటించింది.

Comments

G
Loading comments...