Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అమెజాన్ ప్రైమ్ డే సేల్: డేట్స్ ఫిక్స్

Follow Udayam on Google
Sukesh Jun 18, 2026 7:15 PM జాతీయంGeneral
అమెజాన్ ప్రైమ్ డే సేల్: డేట్స్ ఫిక్స్ - Udayam
అమెజాన్ తన ప్రైమ్ యూజర్ల కోసం జులై 4 నుంచి 6 వరకు 'ప్రైమ్ డే' సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో వన్‌ప్లస్, శాంసంగ్ సహా 500 కొత్త ఉత్పత్తులపై ఆఫర్లు, ఎకో స్మార్ట్ స్పీకర్లు, ఫైర్ టీవీలపై 45% వరకు భారీ తగ్గింపు లభిస్తుంది. బ్యాంకు ఆఫర్లలో భాగంగా ఎస్బీఐ, యాక్సిస్ క్రెడిట్ కార్డులపై 10% డిస్కౌంట్, అమెజాన్ ఐసీఐసీఐ కార్డులపై 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

Comments

G
Loading comments...