వార్తలకు తిరిగి వెళ్లండి
అమెజాన్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ నూతన డేటా సెంటర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం భూమిపూజ చేయనున్నారు. కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో ఇప్పటికే 48 ఎకరాల్లో నిర్వహిస్తున్న ఈ కేంద్ర సేవలను తాజాగా మరింత విస్తరిస్తున్నారు.
ఈ నూతన డేటా సెంటర్ నిర్మాణం 24 నెలల్లో పూర్తి కానుంది. తెలంగాణలో డేటా సెంటర్ల విస్తరణ కోసం అమెజాన్ సంస్థ మొత్తం రూ. 60 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
Comments
Loading comments...