వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
అనంతనాగ్‌లో ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శ్రీనగర్‌లోని లోక్ భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అమర్‌నాథ్ యాత్ర భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు.
భక్తుల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదుల ఏరివేతను వేగవంతం చేయాలని అధికారులను ఎల్జీ మనోజ్ సిన్హా ఆదేశించారు.
Comments
Loading comments...

