Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి మన రాజధాని: సీఎం చంద్రబాబు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 02, 2026 2:40 PM అమరావతిGeneral
అమరావతి మన రాజధాని: సీఎం చంద్రబాబు - Udayam
రాష్ట్రంలో ‘గొడ్డలి పార్టీ’ ఉందని, వారి మాటల పట్ల జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గతంలో మూడు రాజధానులంటూ డ్రామాలు ఆడారని విమర్శించారు. మన ఏకైక రాజధాని అమరావతేనని, దీనికి కేంద్రం సహకరిస్తోందని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణాన్ని ఆపడం ఎవరి తరం కాదని ఆయన అన్నారు.

Comments

G
Loading comments...