వార్తలకు తిరిగి వెళ్లండి

రాజధాని అమరావతిలో గవర్నర్ నివాస సముదాయం నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి తెలిపింది. రాజ్‌భవన్, దర్బార్ హాల్ తదితర నిర్మాణాలకు రూ.212.22 కోట్లతో గతంలో ఇచ్చిన పరిపాలనా ఆమోదానికి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది.
ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ సోమవారం జీవో-1100 జారీ చేశారు.
Comments
Loading comments...

