Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి: గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌

Follow Udayam on Google
Sonia Jun 16, 2026 2:00 PM అమరావతిGeneral
అమరావతి: గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌ - Udayam
అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్మార్ట్ నగరంగా తీర్చిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు సింగపూర్ పారిశ్రామికవేత్తలకు వివరించారు. క్వాంటం కంప్యూటింగ్, గ్రీన్ ఎనర్జీ హబ్‌గా రాజధానిని అభివృద్ధి చేస్తూ, సంపద సృష్టికి బాటలు వేస్తున్నామని తెలిపారు. పీపుల్-ఫస్ట్ విధానంతో, అంతర్జాతీయ విద్యాసంస్థలను తీసుకువస్తూ అమరావతిని అత్యుత్తమ నాలెడ్జ్ సిటీగా మారుస్తున్నామన్నారు. సైబరాబాద్ తరహాలో అమరావతిలోనూ భారీ వృద్ధి సాధిస్తామని, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు.

Comments

G
Loading comments...