Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అమరావతి కేసులో చంద్రబాబుకు ఊరట

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 14, 2026 1:44 PM అమరావతిGeneral
అమరావతి కేసులో చంద్రబాబుకు ఊరట - Udayam
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని కోర్టు కొట్టివేసింది. రాజధాని ల్యాండ్‌ పూలింగ్‌, జీవోల జారీ పరిపాలనాపరమైన నిర్ణయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునే కారణాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...