Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం ప్రజాదర్బార్‌కు ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 2:26 PM కోనసీమGeneral
అమలాపురం ప్రజాదర్బార్‌కు ఎమ్మెల్యే - Udayam
అమలాపురం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే 32 వినతి పత్రాలను స్వీకరించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఓపికగా విని, అర్జీలను పరిశీలించారు. ప్రధానంగా సివిల్‌, రెవెన్యూ, పెన్షన్లకు సంబంధించిన సమస్యలపై వినతులు అందినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...