Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్‌లో SIR ప్రక్రియపై సమీక్ష సమావేశం.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 07, 2026 2:27 PM మేడ్చల్ మల్కాజిగిరి General
అల్వాల్‌లో SIR ప్రక్రియపై సమీక్ష సమావేశం. - Udayam
అల్వాల్ మండల కేంద్రంలో శుక్రవారం SIR ప్రక్రియపై బీఎల్‌ఏలు, బీఎల్‌‌వోలతో మండల తాహసీల్దార్ ఎస్. రాములు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా SIR ప్రక్రియ అమలు, ఓటరు జాబితా సవరణ, ఇంటింటి సర్వే తదితర అంశాలపై అల్వాల్ మండల తహసీల్దార్ సమీక్షించారు. ప్రక్రియను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...