Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'అల్వాల్‌లో సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్రారంభిస్తాం'.

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 28, 2026 10:10 PM మేడ్చల్ మల్కాజిగిరి General
'అల్వాల్‌లో సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్రారంభిస్తాం'. - Udayam
అల్వాల్‌ సబ్ రిజిస్టార్‌ కార్యాలయ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. బాలసదనం భవనాన్ని ఎంపిక చేసినా, స్ట్రాంగ్ రూమ్, పార్కింగ్ లేవంటూ కొందరు అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అల్వాల్‌లోనే కార్యాలయాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...