వార్తలకు తిరిగి వెళ్లండి

కేశంపేట మండలం అల్వాల గ్రామపంచాయతీ పరిధిలోని పామాయిల్ తోటలో నేడు మంగళవారం ఉదయం 11 గంటలకు క్రాప్ కటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఉద్యాన శాఖ డైరెక్టర్ యాసిన్ భాషా, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి సురేష్ తదితర అధికారులు పాల్గొననున్నారు.
Comments
Loading comments...

