వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్ పట్టణం ఓల్డ్ అల్వాల్‌లోని వీబీఆర్ గార్డెన్‌లో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను లాటరీ పద్ధతిలో నిర్వహించారు.
మల్కాజ్‌గిరి నియోజకవర్గానికి చెందిన 480 మంది అర్హులైన లబ్ధిదారులను సంబంధిత అధికారుల సమక్షంలో డ్రా ద్వారా ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపడుతున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...

