Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యామ్నాయ పంటలపై సూచనలు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 29, 2026 11:56 AM ఖమ్మంGeneral
ప్రత్యామ్నాయ పంటలపై సూచనలు - Udayam
ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రైతులు అపరాలు, ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. నీటి లభ్యతను బట్టి ఆయిల్‌పామ్, కూరగాయలు, కంది వంటి పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. పంటల్లో చీడపీడల నివారణకు శాస్త్రీయ పద్ధతులు పాటించాలని, అవసరమైన సలహాల కోసం వ్యవసాయ అధికారులను సంప్రదించాలని రైతులకు సూచించారు.

Comments

G
Loading comments...