Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపూర్ ఆసుపత్రిలో వసతుల కొరత

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 10:58 AM జోగులాంబ గద్వాల్ General
అలంపూర్ ఆసుపత్రిలో వసతుల కొరత - Udayam
రూ.21 కోట్లతో నిర్మించిన అలంపూర్ చౌరస్తా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వసతులు లేక రోగులు, వారి బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. సెలైన్ స్టాండులు సరిపోక బాటిళ్లను కిటికీలకు వేలాడదీస్తున్నారు. కొన్నిసార్లు సెలైన్ పూర్తయ్యే వరకు బంధువులే గంటల తరబడి బాటిళ్లను పట్టుకుని నిలబడాల్సి వస్తోంది. అధికారులు స్పందించి అవసరమైన వసతులు కల్పించాలని రోగుల బంధువులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...