Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లవరంలో ఎంపీపీ, ZPTC రిజర్వేషన్లు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 11:27 AM కోనసీమGeneral
అల్లవరంలో ఎంపీపీ, ZPTC రిజర్వేషన్లు - Udayam
అల్లవరం మండల ఎంపీపీ పదవిని ఓసీ జనరల్‌కు, జడ్పీటీసీ స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 2022లో ఎంపీపీ పదవి బీసీ జనరల్‌కు, జడ్పీటీసీ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించారు. ఈసారి ఎంపీపీ ఓసీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో ఆశావహుల మధ్య పోటీ నెలకొంది.

Comments

G
Loading comments...