Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి విజ్ఞాన్ కేంద్రములో ఘనంగా జరిగిన ఆత్రేయ స్మారక వేడుకలు ​

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 14, 2026 9:42 AM విశాఖపట్నంGeneral
అల్లూరి విజ్ఞాన్ కేంద్రములో ఘనంగా జరిగిన ఆత్రేయ స్మారక వేడుకలు  ​ - Udayam
​విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆచార్య ఆత్రేయ కళాపీఠం, ఎం.వి.ఆర్. ఈవెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆచార్య ఆత్రేయ 37వ వర్ధంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ​ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ కళా బంధు జి.వి. రామచంద్రరావు మాట్లాడుతూ మనసు కవి ఆత్రేయ ప్రతీ పాట మానవ సంబంధాలను, ప్రేమానురాగాలను అద్భుతంగా ఆవిష్కరించిందని , ఆయన సాహిత్యం తరతరాలకు ఆదర్శనీయమని కొనియాడారు

Comments

G
Loading comments...