Udayam Digital
Menu

అల్లూరి జెడ్పీ పీఠం వైఎస్సార్‌సీపీకే

Shruthi Nov 21, 2026 9:03 AM అల్లూరి General
అల్లూరి జెడ్పీ పీఠం వైఎస్సార్‌సీపీకే - Udayam Digital
అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఎన్నికల్లో పెదబయలు జెడ్పీటీసీ వంతాల శాంతి చైర్‌పర్సన్‌గా, పాడేరు జెడ్పీటీసీ సీదరి రాంబాబు వైస్‌ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలోని 11 జెడ్పీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్‌సీపీ ఏడు స్థానాల్లో విజయం సాధించింది.

Comments

G
Loading comments...