Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లుడిపై ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణ

Follow Udayam Digital on Google
అనురూప్ గౌడ్ Aug 09, 2026 8:49 PM ఆల్ ఇండియా జాతీయ
అల్లుడిపై ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణ - Udayam Digital
యూపీ ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ తన అల్లుడు ప్రఖార్ త్రివేది నకిలీ గుర్తింపు కార్డులతో పలువురు మహిళలను మోసం చేసి దాదాపు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడని ఆరోపించారు. ఈ విషయాలు తెలిసిన తర్వాత కుమార్తెను ఇంటికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో చీటింగ్ కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు ప్రఖార్, అతడి తండ్రిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. మహారాష్ట్రలోనూ వారిపై కేసు నమోదైనట్లు సమాచారం.

Comments

G
Loading comments...