Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లు అర్జున్ 'రాకా'లో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్

Follow Udayam on Google
santhoshmarri Aug 20, 2026 6:29 PM జగిత్యాలవినోదం
అల్లు అర్జున్ 'రాకా'లో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ - Udayam
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రానున్న రాకా చిత్రంలో ఆస్కార్ అవార్డు గ్రహీత హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో విల్ స్మితన్ను ప్రతినాయకుడి పాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం. ఈ చిత్రంలో దీపికా పదుకోనే హీరోయిన్ గా నటిస్తుండగా ఈ వార్తలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి

Comments

G
Loading comments...