వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోర్బ్స్ ఇండియా ‘షోస్టాపర్స్ 2026’ ప్రత్యేక సంచిక కవర్‌పై అల్లు అర్జున్ మెరిశారు. బాక్సాఫీస్ విజయానికి స్టార్‌డమ్ కంటే కథ, కంటెంట్ ముఖ్యమని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
2025 జనవరి నుంచి 2026 మార్చి వరకు వివిధ రంగాల్లో ప్రభావం చూపిన 100 మంది తారలతో ఈ జాబితాను రూపొందించారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, రామ్ చరణ్, షారుక్ ఖాన్ తదితరులు ఇందులో చోటు దక్కించుకున్నారు.
Comments
Loading comments...

