వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ పాపయ్య గౌడ్ విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తాటిపర్తి జీవన్ రెడ్డితో కలిసి జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పాపయ్య గౌడ్ సేవలను నాయకులు కొనియాడారు. ఆయన ఆశయాలను నేటితరం ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

