వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లిపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు.
పాఠశాలలో ప్రహరీ, కిచెన్ షెడ్, మరుగుదొడ్ల నిర్మాణం, సీసీ రోడ్డు, అంగన్వాడీ భవనం మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రస్థాయి యోగాసన, అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

