Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లిపూర్ పల్లె దవాఖానాలో నేషనల్ క్వాలిటీ అసెస్‌మెంట్.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 13, 2026 6:45 PM జగిత్యాలGeneral
అల్లిపూర్ పల్లె దవాఖానాలో నేషనల్ క్వాలిటీ అసెస్‌మెంట్. - Udayam
అల్లిపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ (పల్లె దవాఖానా)లో గురువారం నేషనల్ క్వాలిటీ అసెస్‌మెంట్ సర్వే (NQAS) కింద వర్చువల్ అసెస్‌మెంట్ నిర్వహించారు. వైద్య సేవలు, రికార్డుల నిర్వహణ, మందుల లభ్యత, పారిశుద్ధ్యం, మౌలిక వసతులను అధికారులు ఆన్‌లైన్ ద్వారా పరిశీలించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...