Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లిపూర్ ఏఏఏం సెంటర్ ను తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 01, 2026 5:46 PM జగిత్యాలGeneral
అల్లిపూర్ ఏఏఏం సెంటర్ ను తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్. - Udayam
రాయికల్ మండల్ అల్లిపూర్ గ్రామంలోనీ ఆయుష్మన్ ఆరోగ్య మందిరం సెంటర్ ను జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డా శ్రీనివాస్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ చెక్ లిస్ట్ ప్రకారం సేవలు రికార్డ్స్ ని పరిశీలించి వెరిఫికేషన్ నిర్వహించారు ఆరోగ్య సేవల నాణ్యతను మరింత మెరుగు పర్చాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డా కస్తూరి సతీష్ శ్రీనివాస్ నాగరాజు సుప్రియ పాల్గొన్నారు

Comments

G
Loading comments...