వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాలయ కొండలపై అక్రమ మైనింగ్‌ను అడ్డుకుంటామని, కూటమి అనకొండల భరతం పడతామని వైకాపా నేతలు హెచ్చరించారు. సింహాచలం, పంచదార్ల కొండల్లో దోపిడీకి నిరసనగా వైకాపా ఆధ్వర్యంలో 'చలో పంచదార్ల' ధర్మ పోరాట యాత్ర నిర్వహించారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. కూటమి నేతల అక్రమ సంపాదనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

