వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేటర్ వరంగల్ పరిధిలో అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంజినీరింగ్ అధికారులు షార్ట్ టెండర్లు పిలిచి కొందరు కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గ్రావెల్, కచ్చా రోడ్లకు సంబంధించి 34 పనులకు రూ.10 కోట్లు కేటాయించారు. సర్వర్ సమస్యల కారణంగా పలువురు కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనలేకపోయామని వాపోతున్నారు.
Comments
Loading comments...

