వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ పట్టణంలోని పలు రహదారుల వెంట నాలుగేళ్లుగా సంరక్షిస్తున్న హరితహారం చెట్లను విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్నాయని విద్యుత్ శాఖ సిబ్బంది సగం వరకు తొలగిస్తున్నారు. బైపాస్ రోడ్డు, కుమ్మరిపెల్లి, మైతాపూర్, రామాజీపేట మార్గాల్లో ఈ పరిస్థితి ఉంది.
ఈ క్రమంలో కొందరు దళారులు ఆ చెట్లపై కన్నేసి, వాటిని పూర్తిగా నరికేస్తున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో హరితహారం కింద పెంచిన చెట్ల సంరక్షణపై ఆందోళన వ్యక్తమవుతోం
Comments
Loading comments...

