Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రగిరిలో అక్రమ ఇసుక తరలింపుపై ఆరోపణలు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 05, 2026 1:43 PM తిరుపతిGeneral
చంద్రగిరిలో అక్రమ ఇసుక తరలింపుపై ఆరోపణలు - Udayam
చంద్రగిరి మండలం ఏ.రంగంపేటలో అక్రమ ఇసుక డంపుల నిర్వహణపై ఆరోపణలు వస్తున్నాయి. ఓ ప్రైవేటు పాఠశాల వెనుక ఉన్న ప్లాట్లలో ఇసుక నిల్వ చేసి రాత్రివేళ తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. రాజకీయ అండతో ఈ వ్యవహారం కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...