Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేధింపుల ఆరోపణలు.. మహిళ ఆత్మహత్యాయత్నం

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 28, 2026 4:40 PM విజయనగరంGeneral
వేధింపుల ఆరోపణలు.. మహిళ ఆత్మహత్యాయత్నం - Udayam
విజయనగరంలోని మహారాజా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ మహిళ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. వేధింపులపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని బాధితురాలి భర్త ఆరోపించారు. ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదని, వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...