వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం పార్థసారథి నగర్‌లోని శ్రీ సాయి కన్వెన్షన్ హాల్‌లో ఉచిత అవగాహన కార్యక్రమానికి ముందు విద్యార్థుల భవిష్యత్తుపై సలహాలు ఇస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.6,900 వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
విశాఖపట్నానికి చెందిన ఎం. రాజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల భవిష్యత్తు, విద్యా అవకాశాలపై అవగాహన కల్పిస్తామని చెప్పి వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం.
Comments
Loading comments...

