Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇళ్ల కేటాయింపుపై ఎమ్మెల్యే ఆరోపణలు

Follow Udayam on Google
Harika Aug 31, 2026 11:27 AM మేడ్చల్ మల్కాజిగిరి General
ఇళ్ల కేటాయింపుపై ఎమ్మెల్యే ఆరోపణలు - Udayam
ఇందిరమ్మ ఇళ్ల టవర్ల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కృష్ణారావు ఆరోపించారు. ఇప్పటికే డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు ఉన్నవారికి మళ్లీ డ్రాలో ఇళ్లు కేటాయించడం విస్మయానికి గురిచేస్తోందన్నారు. లాటరీ విధానాన్ని బహిర్గతం చేసి, లబ్ధిదారుల పూర్తి జాబితాను వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ప్రోటోకాల్‌ పాటించకుండా స్థానికేతరులు, కాంగ్రెస్‌ కార్యకర్తలకు అనుకూలంగా కేటాయింపులు జరిగాయని ఆయన ఆరోపించారు.

Comments

G
Loading comments...