వార్తలకు తిరిగి వెళ్లండి
కాంగ్రెస్ మంత్రి డల్లాస్‌కు డబ్బులు తీసుకెళ్తుండగా అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
డబ్బులు ఢిల్లీకి మాత్రమే కాకుండా డల్లాస్‌కు కూడా వెళ్తున్నాయని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. మంత్రి పేరు, ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించలేదు.
Comments
Loading comments...

