Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల క్యాంటీన్‌ ఎందుకు తొలగిస్తున్నారు?

Follow Udayam on Google
Harika Aug 20, 2026 2:32 PM నాగర్ కర్నూల్General
పేదల క్యాంటీన్‌ ఎందుకు తొలగిస్తున్నారు? - Udayam
మర్రన్న క్యాంటీన్‌ను తొలగించేందుకు స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. మున్సిపల్‌ ఛైర్మన్‌తో చెప్పి క్యాంటీన్‌కు నోటీసులు ఇప్పించారని, పేదల కోసం ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను తొలగించడం సరికాదన్నారు. తాను ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను కొనసాగనివ్వడం లేదని ప్రశ్నించారు. క్యాంటీన్‌ నిర్వహిస్తున్న స్థలానికి నెలకు రూ.5 వేల అద్దె చెల్లిస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...