వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నప్పటి నుంచి నాగార్జున అభిమానినని, ఆయనతో కలిసి ‘నా సామి రంగ’లో నటించానని అల్లరి నరేశ్ తెలిపారు. ఇప్పుడు నాగార్జున నిర్మాణంలో హీరోగా నటించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
‘రంభ ఊర్వశి మేనక’ శుక్రవారం విడుదల కానుంది. రెట్టింపు స్థాయిలో నవ్వించే కుటుంబ కథా చిత్రమిదని, దర్శకుడు చంద్రమోహన్‌కు ఈ సినిమాతో విజయ పరంపర మొదలవ్వాలని కోరుకుంటున్నానని నరేశ్ చెప్పారు.
Comments
Loading comments...

