వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లరి నరేశ్ కథానాయకుడిగా ‘కనకదుర్గ’ పేరుతో భక్తి ప్రధాన చిత్రం తెరకెక్కుతోంది. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ చౌదరి కథానాయికగా నటిస్తున్నారు.
భక్తి, యాక్షన్, భావోద్వేగాల మేళవింపుగా సినిమా రూపొందుతోందని చిత్రబృందం తెలిపింది. త్వరలో థియేటర్లలో విడుదల చేసి, ఆ తర్వాత జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు.
Comments
Loading comments...

