వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యక్తిగత చట్టాలు, మతపరమైన ఆచారాల ముసుగులో క్రిమినల్ నేరాలను ఏమాత్రం సమర్థించలేమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. తీవ్రమైన నేరారోపణలు ఉన్న కేసులను మతం పేరుతో రద్దు చేయలేమని న్యాయస్థానం పేర్కొంది.
హలాలా పేరుతో ఒక మహిళపై జరిగిన సామూహిక అత్యాచారానికి సంబంధించిన కేసును కొట్టివేయాలని దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ జె.జె.మునీర్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
Comments
Loading comments...

