Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆళ్లగడ్డలో మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ తనిఖీ

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 6:31 PM నంద్యాలGeneral
ఆళ్లగడ్డలో మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ తనిఖీ - Udayam
ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరు గ్రామంలోని ఏపీ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఎంపీడీవో నూర్జహాన్ మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం గ్రామంలోని డొక్కా సీతమ్మ అల్ట్రా ఐడెంటిటీ ప్లాంటేషన్‌ను పరిశీలించి నిర్వహణపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, పాఠశాల ప్రిన్సిపల్, వీబీ జీ రామ్ జీ సిబ్బంది, ఈసీ, ఎఫ్‌ఏ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...