Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అలియాబాద్ 16వ వార్డులో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 14, 2026 10:22 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
అలియాబాద్ 16వ వార్డులో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం - Udayam
అలియాబాద్ మున్సిపల్ 16వ వార్డులో 10 లక్షల మున్సిపల్ జనరల్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఛైర్ పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి ప్రారంభించారు. అలియాబాద్ పురపాలక సంఘంలో మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...