Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అలిపిరి మార్గంలో చిరుత సంచారం

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 9:15 AM తిరుపతిGeneral
అలిపిరి మార్గంలో చిరుత సంచారం - Udayam
తిరుమల అలిపిరి నడక మార్గంలోని మెకాలిమిట్ట వద్ద సోమవారం తెల్లవారుజామున చిరుత పులి సంచరించడంతో అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు. భక్తులు గుంపులుగా వెళ్లాలని, నడక మార్గంలో అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...