Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అలీబాబా ఏఐకి 300 కోట్ల డౌన్‌లోడ్లు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 15, 2026 9:03 PM బిజినెస్బిజినెస్
అలీబాబా ఏఐకి 300 కోట్ల డౌన్‌లోడ్లు - Udayam
అలీబాబాకు చెందిన క్వెన్‌ ఓపెన్‌ ఏఐ మోడల్స్‌ ఆరు నెలల్లోనే 300 కోట్లకు పైగా డౌన్‌లోడ్లు సాధించాయని హగ్గింగ్‌ ఫేస్‌ నివేదిక వెల్లడించింది. అత్యధిక డౌన్‌లోడ్లతో ప్రపంచ అగ్రస్థానానికి చేరాయని తెలిపింది. ఇదే సమయంలో గూగుల్‌ 41.8 కోట్లు, మెటా 22.7 కోట్ల డౌన్‌లోడ్లు నమోదు చేశాయి. క్వెన్‌ 460కి పైగా ఓపెన్‌ సోర్స్‌ మోడళ్లను విడుదల చేసింది.

Comments

G
Loading comments...