Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘లవ్‌ అండ్‌ వార్‌’ షూటింగ్‌ పూర్తి

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 9:49 AM జాతీయంవినోదం
‘లవ్‌ అండ్‌ వార్‌’ షూటింగ్‌ పూర్తి - Udayam
అలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ జంటగా నటిస్తున్న ‘లవ్‌ అండ్‌ వార్‌’ చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్కీ కౌశల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ప్రేమ, యుద్ధం, భావోద్వేగాలతో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్‌ వార్‌ డ్రామా వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.

Comments

G
Loading comments...