వార్తలకు తిరిగి వెళ్లండి

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ‘ప్యారడైజ్’ తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.88 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని SLV సినిమాస్ ప్రకటించింది.
ఇది నాని కెరీర్‌లోనే అత్యధిక తొలి రోజు వసూళ్లని సినీ వర్గాలు తెలిపాయి. దీంతో ‘ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసింది.
Comments
Loading comments...

