Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'కల్కి 2’, ‘డ్రాగన్’లో అలియా భట్!

Follow Udayam on Google
Sai Sep 04, 2026 11:26 AM జాతీయంవినోదం
'కల్కి 2’, ‘డ్రాగన్’లో అలియా భట్! - Udayam
ఆర్‌ఆర్‌ఆర్’తో టాలీవుడ్‌కు పరిచయమైన అలియా భట్.. ఇప్పుడు ‘కల్కి 2’, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ చిత్రాల్లో కీలక పాత్రలకు దాదాపు ఖరారైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో పరిమిత నిడివి పాత్ర చేసిన అలియాకు ఈ రెండు సినిమాల్లో మరింత ప్రాధాన్యమున్న పాత్రలు దక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Comments

G
Loading comments...