Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో బస్సుల రద్దు

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 2:28 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళంలో బస్సుల రద్దు - Udayam
సెప్టెంబర్ 2న పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యే జలహారతి కార్యక్రమం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. దీంతో జిల్లాలోని అన్ని రూట్లలో కొన్ని సాధారణ బస్సు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు డీపీవో సిహెచ్. అప్పలనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.

Comments

G
Loading comments...