వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని గోషామహల్‌లో మద్యం మత్తులో ఆటో నడుపుతూ స్కూలు పిల్లలను తరలిస్తున్న డ్రైవర్ షేక్ ఇస్మాయిల్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఇతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల తనిఖీల్లో డ్రైవర్ మద్యం సేవించినట్లు గుర్తించారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

