Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌లో ‘స్వయంభు’ విడుదలకు సన్నాహాలు

Follow Udayam on Google
Sai Sep 09, 2026 7:02 PM జాతీయంవినోదం
అక్టోబర్‌లో ‘స్వయంభు’ విడుదలకు సన్నాహాలు - Udayam
నిఖిల్ సిద్ధార్థ నటిస్తున్న ‘స్వయంభు’ అక్టోబర్‌లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ సీజీ పనుల కారణంగా ఆలస్యమైన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ మూడో వారంలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో ‘జైలర్ 2’, ‘రణబలి’ విడుదలలు ఉండటంతో సరైన తేదీ కోసం చిత్రబృందం పరిశీలిస్తోంది.

Comments

G
Loading comments...