Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు

Follow Udayam on Google
B RAJESH Aug 18, 2026 11:04 AM విజయనగరంGeneral
అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏర్పాట్లు చేయాలని మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలను ఆదేశించింది. పోలింగ్ నిర్వహణకు అవసరమైన మెటీరియల్ సేకరణకు టెండ్లు నిర్వహించాలంది. కోర్టుల్లో పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు రిజర్వేషన్ల ఖరారు, చట్టసవరణలు పూర్తి చేసి OCTలో ఎన్నికలు నిర్వహించాలని కసరత్తు చేస్తోంది. ఎన్నికల కమిషన్ సైతం సమీక్షిస్తోంది.

Comments

G
Loading comments...